India vs Australia: Australia's first innings folded for 369 on the second day of fourth and final Test against India here on Friday.

#INDVSAUS3rdTest
#TNatarajan
#WashingtonSundar
#ShardulThakur
#NavdeepSaini
#NavdeepSainiFieldInjured
#TNatarajanTestDebut
#IndianTeaminBrisbane
#RavichandranAshwin
#HanumaVihari
#Brisbanetest
#Gabbaground
#KuldeepYadav
#HanumaVihari
#SteveSmith
#RishabhPant
#MohammadSiraj

టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 369 పరుగులకు ఆలౌటైంది. 274/5 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండోరోజు ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా.. మరో 95 పరుగులు చేసి చివరి 5 వికెట్లు కోల్పోయింది. టిమ్ పైన్ (50; 104 బంతుల్లో 6x4), కామెరూన్ గ్రీన్ (47; 107 బంతుల్లో 6x4) రాణించారు. తొలి రోజు ఆటలో మార్నస్ లబుషేన్ (108; 204 బంతుల్లో 9x4) శతకం సాధించిన సంగతి తెలిసిందే. భారత బౌలర్లలో శార్దుల్ ఠాకుర్, వాషింగ్టన్ సుందర్, టీ నటరాజన్ మూడేసి వికెట్లు తీశారు.